The Simplicity

మూడొందలు పెట్టి చెప్పులుకొన్న ఆడవాళ్లు
ఇంటికొచ్చి అందరితో  "షాపుంగ్ కు వెళ్లానని"  చెప్పి గోల గొల చేస్తారు.

వెయ్యి  మీద ఖర్చుపెట్టిన మగవాళ్లు మాత్రం  ఇంటికొచ్చి సైలెంట్ గా పడుకుంటారు.
అదే మరి సింప్లిసిటీ అంటే


Share on Google Plus

0 comments:

Post a Comment