ప్రపంచాన్ని కమ్ముకుంటున్న ప్రగాఢ జాతీయ వాదానికి 'అగ్ర' ప్రతీక... నవ అమెరికా నిరుద్యోగుల ఆశాదీపిక... ఇప్పటి అందరి అమెరికా ఇకపై అమెరికన్లది మాత్రమే అని ఉద్ఘాటిస్తున్న కొత్త గొంతుక... సరికొత్త శకానికి ఆరంభ సూచిక.. వివాదాల వీచిక.. ట్రంప్.. ఇక ప్రెసిడెంట్ అఫ్ అమెరికా!!
ఒబామాతో పోలిస్తే ప్రమాణ స్వీకారానికి హాజరయిన జనం తక్కువే అయినా మారిన వాతావరణంలో అది మహోత్సాహంగా సాగింది. అదే సమయంలో అమెరికా చరిత్రలోనే అరుదయిన రీతిలో... అధ్యక్షుడిగా వ్యతిరేక ప్రదర్శనాలూ 'ఘనంగానే' స్వాగతం పలికాయి.
0 comments:
Post a Comment