హై బి.పి

ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారు. వారి అన్యోన్య దాంపత్యం లోకి బి.పి. అనే రోగం ప్రవేశించింది. ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆ భర్త డాక్టర్ ని సంప్రదిస్తే ... పరీక్షలు చేసిన డాక్టర్ అతనికి హై బి.పి ఉన్న కారణంగా ఆహార నీయమాలు పాటించాలని, ఉప్పు అసలు వాడకూడదు అని చెప్పాడు.

అ రోజు నుండి అతని భార్య ఎంతో ప్రేమగా అతనికి కావాల్సిన అన్నీ సమకూరుస్తూ , అతనికి కావాల్సిన విధంగా ఉప్పు లేకుండా వంట చేస్తూ ఉండేది.

అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఒకనాటి ఉదయాన్నే అతను బాత్ రూం లో అచేతనంగా పడి ఉన్నాడు . హుటా హుటిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్ ..... హై బిపి వలన అతను ఆలా పడిపోయాడని చెప్పారు . రెగ్యులర్ గా మందులు వాడుతున్నా , ఆహార నీయమాలు పాటిస్తున్నా అతనికి అంత ఉదయాన్నే అంత బి.పి ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు.

చాలా పరిశోధనల తర్వాత డాక్టర్ కనిపెట్టిన విషయం ఏంటంటే
.
.







వాళ్ళ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది  😁😁😁😁

Share on Google Plus

0 comments:

Post a Comment