Life cycle

సైకిల్ తొక్కడం కష్టంగా ఉందని...
బైక్ కొనుక్కొని.....
దానికంటే సౌకర్యవంతంగా ఉంటుందని ..
కారు కొనుక్కొని.....
దాని వళ్ళ పొట్ట పెరిగిందని జిమ్ కి వెళితే.

అక్కడ నడపడానికి వీలు లేని సైకిల్ ఇచ్చి తొక్కమంటారు....

ఏంటో ఈ జీవితం....
బహుశా ఇదేనేమో  "Life cycle" అంటే...?😜

Share on Google Plus

0 comments:

Post a Comment